వార్నింగ్ ఇచ్చారు.. రెండు గంటల్లోనే అన్నదమ్ములను చంపేశారు..

బిహార్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పాత కక్షల కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఓ గ్యాంగ్ మరో గ్యాంగ్‌కు వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చిన రెండు గంటల్లోనే ప్రత్యర్థి గ్యాంగ్‌లోని ఇద్దర్ని చంపేసింది.