TG Scholarships : విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు, ఇదే ఫైనల్ ఛాన్స్

Telangana ePass Scholarship : 2025-26 విద్యాసంవత్సరానికి స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. అర్హులైన విద్యార్థులు ఈ నెల 31 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.