Weather Update: నైరుతి రుతుపవనాలపై వాతావరణశాఖ మరో అప్డేట్.. తెలుగు రాష్ట్రాల్లోకి అప్పుడే ఎంట్రీ.....

నైరుతి రుతుపవనాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. ఎల్‌నివో ప్రభావం కొనసాగుతోంది. ఈ కారణంతో ఆలస్యంగా నైరుతి కదురుతోంది. దీంతో ఈ సారి ఆలస్యంగా సౌత్ ఇండియాను తాకనున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది. అయతే ప్రస్తుతం ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన జారీ చేసింది.