ఉమ్మడిగా రెండు బ్యారేజీలు..కర్నాటకతో కలిసి నిర్మాణం: మంత్రి ఉత్తమ్

నీటి వినియోగంపై అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని, అందుకు తగ్గట్టుగా కర్నాటకతో ఒప్పందం చేసుకుంటామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.