రీల్స్ పిచ్చితో 200 కి.మీ స్పీడ్తో కారు డ్రైవింగ్

లైకులు, వ్యూస్ కోసం రోడ్లపై అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో కారు నడపడమే కాకుండా.. ఆ వీడియోను ఫోన్​లో తీసి ఇన్​స్టాగ్రామ్​లో అప్​లోడ్ చేసిన వ్యక్తిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.