Ration Cards: తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. వారి రేషన్ కార్డు రద్దు..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల అనర్హులను గుర్తిస్తోంది. అర్హత లేకపోయినా తప్పుడు వివరాలతో పొందినవారిని గుర్తించి కార్డు రద్దు చేస్తోంది. వీరిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువమంది ఉన్నారు. అలాగే రూ.6 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారిని కూడా గుర్తిస్తోంది.