అప్పుడే నాకు ఛాన్స్ వచ్చింది.. సీఎం అయ్యేవాడిని కదా.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan Comments On Become Cm: రోడ్డునపోయే ప్రతోడు అంటూ ఉంటే తామెందుకు భరిస్తామన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. భరించినంత కాలం భరించామని.. భరిస్తాం.. సహిస్తాం.. అవసరమైతే తాటతీస్తామన్నారు. అలాగేచర్యకు ప్రతి చర్య ఉంటుందని.. కర్మ ఎవరినీ వదలదన్నారు. ఎవరు చేసిన పనులు వాళ్లకు తగలక తప్పదన్నారు. అలాగే ముఖ్యమంత్రి పదవిపై కూడా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలకు మందు పరిణామాలను ప్రస్తావించారు.