‘లీక్ జరగలేదు, అంతా పారదర్శకం’.. మెగా డీఎస్సీ 2025 పేపర్ లీక్ ఆరోపణలపై విద్యాశాఖ క్లారిటీ

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మొత్తం 16,347 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏడాది గడవక ముందే రాత పరీక్షలు పూర్తి చేసి ఉద్యోగాలు కూడా కేటాయించింది. అయితే దీనిపై తాజాగా వివాదం రాజుకుంది. మెగా డీఎస్సీలో పేపర్ లీక్ అయిందనీ, నియామక పత్రాల జారీలీ తీవ్ర జాప్యం నెలకొందనీ ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై తాజాగా విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది..