పెట్రోల్ డీజిల్ రేట్ల బాదుడు అయిపోలేదు: లీటరుకు పెరిగింది జస్ట్ రూ.7.50.. ఇంకా రూ.18 పెంచుతారు!
గడచిన రెండు వారాల వ్యవధిలోనే భారత ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను లీటరుకు దాదాపు రూ.7.50 వరకూ పెంచింది. దీంతో దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కొంత ఊరట