పాటలతో సమాజాన్ని చైతన్యం చేయాలి..తెలంగాణ ప్రజానాట్యమండలి 4వ రాష్ట్ర మహాసభ

బషీర్బాగ్, వెలుగు: సమాజాన్ని చైతన్యం చేసేలా కళాకారులు తమ సాంస్కృతిక దృష్టికోణాన్ని మలుచుకోవాలని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ పిలుపునిచ్చారు. మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన ‘తెలంగాణ ప్రజానాట్యమండలి 4వ రాష్ట్ర మహాసభ’ ప్రతినిధుల సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.