తమిళనాడులో 'లేడీ సింగంను' రంగంలోకి దించిన సీఎం విజయ్.. STF చీఫ్ బాధ్యతలు, ఎవరీ భవానీశ్వరి?

Tamil Nadu Cm Vijay Appointed Senior IPS Bhavaneeswari As IG Of STF: తమిళనాడులో ఆడవారిపై అఘాయిత్యాలు, నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు ముఖ్యమంత్రి విజయ్ ‘లేడీ సింగం’ను రంగంలోకి దింపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన సింగప్పెన్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌‌‌ బాధ్యతల్ని సీనియర్ ఐపీఎస్ అధికారిణి భవానీశ్వరికి అప్పగించారు. ఆమె రంగంలోకి దిగి ఎస్టీఎఫ్‌‌కు సంబంధించిన అంశాలపై ఫోకస్ పెట్టారు. ఎస్టీఆఫ్‌‌కు అవసరమైన సిబ్బందిని నియమించే పనిలో ఉన్నారు.