సింగపూర్ కోర్టు సంచలన తీర్పు.. బైజూస్ రవీంద్రన్‌కు 6 నెలల జైలు శిక్ష

కోర్టు ఆదేశాల ధిక్కరణ కేసులో బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు సింగపూర్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 70 వేల డాలర్ల జరిమానా కట్టాలని ఆదేశం.