తిరుమలలో జోరువాన.. రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడిన చెట్లు

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండల్లో మే 26 రాత్రి జోరు వాన పడింది. భారీ వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో చెట్లు విరిగిపడ్డాయి.