కీవ్‌పై రష్యా భీకర దాడి..600 డ్రోన్లు, 90 మిసైళ్లతో విరుచుకుపడ్డ రష్యా
కీవ్:ఉక్రెయిన్ రాజధాని కీవ్నగరంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడింది. దీంతో కీవ్ నగరమంతా భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది.