పాక్లో రైలుపై సూసైడ్ దాడి .. 24 మంది మృతి.. 80 మందికి తీవ్రగాయాలు.. పలువురి పరిస్థితి విషమం

పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు ఆదివారం మరోసారి రక్తపాతం సృష్టించారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఒక రైలును లక్ష్యంగా చేసుకుని జరిగిన శక్తివంతమైన ఆత్మాహుతి (ఫిదాయీ) పేలుడులో కనీసం 24 మంది ప్రాణాలు కోల్పోగా, 80 మంది తీవ్రంగా గాయపడ్డారు.