నీరటి వెంకటేశ్వరరావుకు డాక్టరేట్..అన్నామలై యూనివర్సిటీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో డాక్టరేట్...
నీరటి వెంకటేశ్వరరావుకు డాక్టరేట్..అన్నామలై యూనివర్సిటీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో డాక్టరేట్ ప్రదానం
హైదరాబాద్ సిటీ, వెలుగు: మొయినాబాద్‌లోని ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నీరటి వెంకటేశ్వరరావుకు తమిళనాడుకు చెందిన అన్నామలై యూనివర్సిటీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్