చివరి గింజ కొనేవరకూ వదిలిపెట్టం.. వడ్ల కొనుగోలులో తప్పుడు లెక్కలు చెబుతుండ్రు

రైతులు పండించిన చివరి గింజ కొనేంత వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వెంటాడుతామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్​రెడ్డి స్పష్టం చేశారు.