పోక్సో కేసులో బండి భగీరథ్‎కు 3 రోజుల పోలీస్ కస్టడీ

రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన బండి భగీరథ్‎ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భగీరథ్‎ను పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు మేడ్చల్ మల్కాజ్‌గిరి కోర్టు అనుమతించింది.