ముషీరాబాద్,వెలుగు: రాష్ట్రంలో రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్లకు కమీషన్ విధానాన్ని రద్దు చేసి, బేసిక్ సాలరీ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు