ప్రాచీన శిల్పాలకు కొత్త రూపు... కాళేశ్వరంలో రూ.1.20 కోట్లతో మ్యూజియం ఏర్పాటు.

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన కాళేశ్వర క్షేత్రంలోని ప్రాచీన శిల్ప సంపదకు తెలంగాణ ప్రభుత్వం జీవం పోసింది. వందల ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన శిల్పాలను పురావస్తు శాఖ పరిశీలించి, అవి 11, 12, 13వ శతాబ్దాలకు చెందినవిగా గుర్తించింది.