ముదిరాజ్ లను బీసీ‌‌‌‌‌‌‌‌–ఏ కేటగిరీలో చేర్చాలి.. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీని కోరిన మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్, వెలుగు: ముదిరాజ్​ల సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వారిని బీసీ–డి కేటగిరీ నుంచి మార్చి బీసీ–ఏ కేటగిరీలో చేర్చాలని మంత్రి వాకిటి శ్రీహరి, ముదిరాజ్ కార్పొరేషన్​ చైర్మన్​ బొర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కోరారు.