తమిళనాడు సీఎం విజయ్‌కు థ్యాంక్స్.. పరిస్థితిని అర్థం చేసుకున్నారు: హీరో విశాల్

Vishal Says Thanks To Tamil Nadu Cm Vijay: హీరో విశాల్ తమిళనాడు సీఎం విజయ్‌‌పై ప్రశంసలు కురిపించారు. తమిళ ఇండస్ట్రీ కోసం తీసుకున్న నిర్ణయం బావుందుంటూ ట్వీట్ చేశారు. కొత్త సినిమాలను థియేటర్లలో తొలి వారం రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతివ్వడం ఆనందంగా ఉందన్నారు. తమిళ ఇండస్ట్రీ పరిస్థితిని అర్థం చేసుకుని మంచి నిర్ణయం తీసుకున్నారని.. థ్యాంక్యూ సీఎం విజయ్ అంటూ హీరో విశాల్ స్పందించారు.