NEET UG 2026: నీట్ యూజీ అభ్యర్థులకు అలర్ట్.. ఫీజు రిఫండ్‌కు ఈరోజే చివరి ఛాన్స్!

NEET UG 2026 Fee Refund Today Last Date: NEET UG 2026 పరీక్ష ఫీజు రిఫండ్‌కు సంబంధించిన గడువు ఈరోజు, మే 27 రాత్రి 11:50 గంటలకు ముగియనుంది. రిఫండ్ పొందాలనుకునే అభ్యర్థులు NEET (UG)-2026 పోర్టల్‌లో లాగిన్ అయి “Refund Link” ద్వారా బ్యాంక్ వివరాలు నమోదు చేయాలి. అవసరమైతే క్యాన్సిల్ చెక్ అప్లోడ్ చేయవచ్చు.