అరుణాచలప్రదేశ్‌లో చైనా చొరబాటు? భారత భూభాగంలోనే చైనా రోడ్డు.. సరిహద్దుల్లో టెన్షన్!

అరుణాచలప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ చైనా చొరబాట్లు ఎక్కువయ్యాయంటూ స్థానిక గిరిజనలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యవసాయ భూములు, మేత భూముల్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రోడ్లు వేయడం, శిబిరాలు ఏర్పాటు చేయడం చేస్తోందంటూ నాహ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు కెరు చాడర్ ఆరోపించారు. ఈ మేరకు ఎగువ సుబన్‌సిరి జిల్లా డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం కూడా సమర్పించారు. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి నిజనిజాలు నిర్థారించాలని స్థానిక ఎమ్మెల్యే కోరారు.