ఎండ తాకిడి.. వేడి గాలులు.. తెలంగాణలో వడదెబ్బతో 13 మంది మృతి..

వెలుగు, నెట్‌వర్క్‌: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం వడదెబ్బతో 13 మందికి పైగా చనిపోయారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో వడదెబ్బతో ఇద్దరు గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్లు చనిపోయారు.