అన్ని వసతులతో గిరిజన గ్రామాల అభివృద్ధి : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

అటవీ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో అన్ని వసతులు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. మంగళవారం ఐటీడీఏ పీవో రాహుల్ తో కలిసి అశ్వారావుపేట మండలంలోని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మోద్దుల మాడ కొండరెట్లలో ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని నిర్వహించారు.