హైదరాబాద్ లో మధ్యతరగతి కుటుంబాలే టార్గెట్ గా HMDA ప్లాట్లు వేలం... జూన్ 17 నుంచి..
గ్రేటర్ పరిధిలో హెచ్ఎండీఏ అధికారులు మరోసారి ప్లాట్ల వేలానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈసారి వేలం ద్వారా కనీసం రూ.3,500 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆర్థికంగా