ఎల్‌నినో గండం.. అన్నదాతకు అండ

రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు ముంగిట నిలిచిన రైతులకు వాతావరణ మార్పులు సవాల్‌ విసురుతున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ అంతటా ‘ఎల్‌నినో’ గండం కమ్ముకునే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.