ఏపీ యువతకు విదేశాల్లో ఉద్యోగాలు.. నెలకు రూ.1.20 లక్షల జీతం.. ఉచిత వసతి, ఫ్లైట్ టికెట్లు ఫ్రీ

AP Govt Offering Job Opportunities In Germany: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విదేశాల్లో ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది. ఖతార్‌లోని దోహాలో హోం కేర్ నర్సులకు నెలకు రూ.1.20 లక్షల వేతనంతో పాటు ఉచిత వసతి, వైద్యం, రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు. బీఎస్సీజీఎన్‌ఎం నర్సింగ్‌తో రెండేళ్ల అనుభవం ఉన్నవారు ఈ నెల 13లోపు దరఖాస్తు చేసుకోవాలి. అలాగే, జర్మనీలో ఉద్యోగాల కోసం ఫిజియోథెరపి, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్‌లకు ఉచిత జర్మన్ భాషా శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 15లోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.