కరీంనగర్లో ఏసీబీకి చిక్కిన డ్రగ్ కంట్రోల్ అధికారులు

కరీంనగర్​ జిల్లాలో అవినీతి అధికారులు పట్టుబడ్డారు. మెడికల్​ షాపు లలో తనిఖీలకోసం వచ్చిన డ్రగ్స్​కంట్రోల్​అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.