హ్యాపీ బర్త్ డే మిత్రమా..! పుతిన్‎కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోడీ

రష్యా అధ్యక్షుడు పుతిన్‎కు ప్రధాని మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పుతిన్ 73వ బర్త్ డే సందర్భంగా మంగళవారం (అక్టోబర్ 7) ప్రధాని మోడీ ఆయనకు ఫోన్ చేశారు.