బాల్య వివాహ ప్రయత్నాన్ని అడ్డుకున్న అధికారులు

బాల్య వివాహం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని ఐసీడీఎస్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులు అడ్డుకున్నారు. మండలంలోని కొత్తకోట గ్రామానికి చెందిన యువకుడికి, అగనంపూడి గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికతో పెళ్లి నిశ్చయమైంది.