విద్యా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అన్ని కార్యక్రమాలు జోహో ఆఫీస్ సూట్ ద్వారానే..!

స్వదేశీ డిజిటల్ సాధనాలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. తన అధికారులందరినీ అధికారిక వ్యవహారాల కోసం జోహో ఆఫీస్ సూట్‌ను ఉపయోగించాలని ఆదేశించింది. ఇది స్వదేశీ డిజిటల్ స్వావలంబన వైపు ఒక ప్రధాన అడుగుగా పరిగణించడం జరుగుతుంది. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల జోహో మెసేజింగ్ యాప్ అరత్తరిని ప్రశంసించిన తర్వాత ఈ ఆదేశం వచ్చింది.