తిరుమల : పీఎంఓ నకిలీ అధికారి పై కేసు.. రంగంలోకి సీబీఐ

ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో తాను డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నట్లు చెప్పుకుంటూ తిరుమల శ్రీవారి దర్శనం కోసం టీటీడీ ఈవోకి సిఫార్సు లేఖ పంపిన మోసగాడు పి. రామారావుపై సీబీఐ కేసునమోదా చేసి దర్యాప్తు మొదలుపెట్టింది.