ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల అప్పుడే.!

Annadata sukhibhava amount release date 2nd installment: ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులను దీపావళి పండుగకు విడుదల చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ యోజనతో పాటుగా అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం గతంలో చెప్పిన నేపథ్యంలో.. దీపావళి పండగకే అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు కూడా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.