Rishab Shetty: రిషబ్ శెట్టి 'కాంతార' మ్యాన్షన్: ఇంట్లో ఏడు సెకన్లు నిలబడితే 'భూతకోల' వైబ్రేషన్స్!

కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టికి దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. 'కాంతర 'మూవీతో ఆయన పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. లేటెస్ట్ గా రిషబ్ నటించి, రూపొందించిన పీరియడ్ ఫోక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'కాంతార: చాప్టర్ 1' అక్టోబర్ 2, 2025న విడుదలైంది.