తండ్రికి తగ్గ తనయుడు: వినూ మన్కడ్ ట్రోఫీకి కర్ణాటక కెప్టెన్గా రాహుల్ ద్రావిడ్ చిన్న కొడుకు
ఇండియా వాల్, టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కుమారులు ఇద్దరూ తండ్రికి తగ్గ తనయులు అనిపించుకుంటున్నారు. తండ్రి బాటలోనే నడుస్తూ క్రికెట్లో అంచెలంచెలుగా ఎదుగుతున్నారు.
