పనిమనిషికి 60 లక్షల ఇల్లు, రెండస్తుల బంగ్లా, షాపు.. విషయం తెలిసి షాక్కు గురైన యజమాని..

ఇంట్లో సహాయంగా ఉండే పనిమనుషులు.. తమకు వచ్చే జీతంతో ఎన్ని భవంతులు కడతారులే.. అనుకుంటే పొరపాటే. దానికి నిదర్శనమే ఈ ఘటన. ఓ పనిమనిషి రూ.60 లక్షల విలువైన 3BHK ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఈ విషయం సంతోషంగా వెళ్లి ఓనర్కు చెప్పింది. దీంతో యజమాని ఒక్కసారిగా షాక్కు గురైంది. అనంతరం మరిన్ని విషయాలు అడగగా.. తనకు అంతకుముందే రెండస్తుల ఇల్లు, షాపు ఉన్నాయని పనిమనిషి చెప్పింది. ఈ మేరకు నళిని అనే మహిళ చేసిన పోస్టు వైరల్ అవుతోంది.