ప్రయాణికులకు మరోసారి షాక్ ఇవ్వనున్న ఆర్టీసీ.. త్వరలోనే టికెట్ ధరలు పెంపు

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు వరుస షాకులిస్తోంది. ఇప్పటికే పండగల వేళ రద్దీని దృష్టిలో పెట్టుకుని.. టికెట్ ధరలను 50 పెంచుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సిటీలో అన్ని సర్వీసుల మీద టికెట్ ధరలను పెంచింది. అక్టోబర్ 6, సోమవారం నుంచే ఇవి అమల్లోకి వచ్చాయి. ఇదిలా ఉండగా ఈసారి రాష్ట్రవ్యాప్తంగా టికెట్ ధరలను పెంచడానికి ఆర్టీసీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి కూడా టికెట్ ధరలను 5-10 రూపాయలకు పెంచాలని భావిస్తోంది. ఆ వివరాలు..