రూ.16 కోసం గొడవ.. రాపిడో ఆటో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ రాపిడో డ్రైవర్‌పై ఓ మహిళ రెచ్చిపోయింది. 16 రూపాయల కోసం ఏకంగా ఆ మహిళ అతడితో గొడవపడి.. దుర్బాషలాడింది. అంతటితో ఆగకుండా.. రాపిడో డ్రైవర్‌ను చెప్పుతో కొట్టింది. అక్కడే ఉన్న కొంతమంది ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.