వచ్చే నెల 25 నుంచి హైటెక్స్‌లో పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్
దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్‌ను నవంబర్ 25 నుంచి 28 వరకు మూడ్రోజుల పాటు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించనున్నట్లు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది.
