14 వరకు ఎన్ఎంఎంఎస్ఎస్ ఎగ్జామ్ దరఖాస్తు గడువు

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌‌షిప్ స్కీమ్ (ఎన్ఎంఎంఎస్ఎస్​) ఎగ్జామ్ దరఖాస్తును ఈ నెల14 వరకు పొడిగించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ. శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు.