నల్లగొండలో మైనర్ బాలిక అనుమానాస్పద మృతి

నల్లగొండ జిల్లాలో దారుణం జరిగింది. మంగళవారం( అక్టోబర్7) నల్లగొండ పట్టణంలోని డైట్​ కాలేజీ సమీపంలో ఓ రూంలో ఇంటర్​చదువుతున్న మైనర్​ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.