కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో బల్టీ.. తమిళ్లో సూపర్ హిట్.. తెలుగులో అక్టోబర్ 10న రిలీజ్
షేన్ నిగమ్, ప్రీతి అస్రానీ, శాంతను భాగ్యరాజ్, సెల్వరాఘవన్‌తో పాటు ‘ప్రేమమ్’ డైరెక్టర్ ఆల్పాన్స్ పుదిరన్ ముఖ్య పాత్రల్లో ఉన్ని శివలింగం తెరకెక్కించిన చిత్రం ‘బల్టీ’. తమిళ, మలయాళ భాషల్లో..
