శబరిమల బంగారం స్కామ్: ఆలయ బంగారంతో పెళ్లి చేయాలని చూసిన స్పాన్సర్.. కోర్టు దర్యాప్తులో షాకింగ్ విషయాలు

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన బంగారు పూత పలకల వివాదంలో.. స్పాన్సర్ ఉన్నికృష్ణన్‌కు సంబంధించిన ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఉన్ని కృష్ణన్.. గర్భగుడి పనుల తర్వాత మిగిలిన బంగారాన్ని ఓ బాలిక వివాహానికి ఉపయోగించడానికి అనుమతి కోరినట్లు కోర్టు దర్యాప్తులో తేలింది. మరోవైపు బంగారు తాపడంలో.. బరువు తక్కువగా రావడంతో ఈ కేసులో నిజానిజాలు తేల్చేందుకు హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని ఆదేశించింది.