4 లక్షల మందిపై అత్యాచారం చేయాలని సైన్యానికి పాక్ ఆదేశాలు.. ఐరాసలో భారత్ మండిపాటు

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడానికి ప్రయత్నించిన పాకిస్తాన్‌కు భారత్ దీటైన జవాబిచ్చింది. ఈ సందర్భంగా 1971లో పాకిస్తాన్ చేసిన దురాగతాలను బయటపెట్టింది. ఆపరేషన్ సెర్చ్‌లైట్ సమయంలో పాకిస్తాన్ సైన్యం.. 4 లక్షల మంది మహిళలపై సామూహిక అత్యాచారాలు, సామూహిక నరమేధానికి పాల్పడిందని తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ సందర్భంగా కాశ్మీర్‌పై పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేసింది.