తిరుపతిలో చోరీకి గురైన రూ.10 కోట్ల విలువ చేసే ఎర్రచందనం చోరీ.. ఢిల్లీలో పట్టుకున్న పోలీసులు

దేశ రాజధాని నగరంలో ఎర్రచందనం అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టయింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ పోలీసులు కలిసి 10 టన్నుల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి నుంచి ఢిల్లీకి తరలిస్తున్న ఈ దుంగలను అక్రమంగా నిల్వ చేసిన గొడౌన్‌పై దాడులు నిర్వహించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఓ స్మగ్లర్ పరారయ్యాడు. విదేశాలకు తరలించేందుకు సిద్ధమైన ఈ అక్రమ రవాణాపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.