ఏపీ ప్రజలకుగుడ్‌న్యూస్.. కేజీ రూ.20 మాత్రమే, మీరు ఎన్నికేజీలైనా తీసుకెళ్లొచ్చు

Andhra Pradesh Rythu Bazaars Tomato Sold: టమాటా ధరలు పడిపోవడంతో రైతుల కష్టాలను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బజార్లలో కిలో టమాటాలను రూ.20కు అమ్మేలా ప్రణాళిక సిద్ధం చేసింది. వర్షాలు, ఇతర రాష్ట్రాల్లో అమ్మకాలు తగ్గడం, దసరా సెలవులు వంటి కారణాలతో ధరలు పడిపోయాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించి, వారికి మంచి ధర లభించేలా ప్రభుత్వం చూస్తుందని హామీ ఇచ్చారు.