ఏపీలో కొత్తగా 17 ఫైర్ స్టేషన్లు ఏర్పాటు.. ఆ ఒక్క జిల్లాలో ఏకంగా 3, పూర్తి వివరాలివే

AP 17 New Fire Stations: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్నిమాపక శాఖను బలోపేతం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.252.86 కోట్లతో ఆధునికీకరణ, విస్తరణ పనులు చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 17 ఫైర్ స్టేషన్లు, 36 చోట్ల పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించనున్నారు. అమరావతిలో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ కేంద్రం కూడా రానుంది. ప్రజలకు మెరుగైన భద్రతా సేవలు అందించడమే లక్ష్యం.