కాళేశ్వరంపై నేడు హైకోర్టులో విచారణ.. ఏ క్షణంలోనైనా FIR దాఖలు చేసే చాన్స్!
కాళేశ్వరం (Kaleshwaram) అవకతవకలపై జస్టిస్ పీ చంద్రఘోష్ (Justice P Chandraghosh) కమిటీ నివేదిక ఆధారంగా తమపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని, సీబీఐ దర్యాప్తు నిలిపివేయాలని మాజీ సీఎం...
